Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

10:45 AM, 4 జూన్, 2026
విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్లమ్ డాగ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో వేగంగా కొనసాగుతోంది. ‘33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ట్యాగ్లు
స్లమ్‌డాగ్విజయ్‌సేతుపతిపూరీజగన్నాథ్టీజర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన
బిజినెస్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…
సినిమాలు

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…
జనరల్

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు
జనరల్

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..
సినిమాలు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..
గాసిప్స్

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!