Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మంచు మనోజ్ సరసన మారియా ర్యాబోషాప్కా..

02:28 PM, 6 మార్చి, 2026
మంచు మనోజ్ సరసన మారియా ర్యాబోషాప్కా..

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “డేవిడ్ రెడ్డి”. ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంగా సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో ఈ చిత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా నటించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మంచు మనోజ్, మారియా ర్యాబోషాప్కా మధ్య వచ్చే సన్నివేశాలు మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతోంది.

బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న “డేవిడ్ రెడ్డి” చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలన కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మంచు మనోజ్‌కు మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఫైర్

వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఫైర్

దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖాగర్ కొనసాగుతోంది - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖాగర్ కొనసాగుతోంది - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పవన్–హరీష్ కాంబో ‘ఉస్తాద్’ రాబోతుంది

పవన్–హరీష్ కాంబో ‘ఉస్తాద్’ రాబోతుంది

బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమాలో విలన్‌గా మంచు మనోజ్?

బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమాలో విలన్‌గా మంచు మనోజ్?

బీహార్ సీఎం పదవి నుంచి వైదొలగనున్న నితీష్‌...

బీహార్ సీఎం పదవి నుంచి వైదొలగనున్న నితీష్‌...

ఏఐసీసీకి  కృతజ్ఞతలు  రాజ్యసభ అభ్యర్థులు సింగ్వి, నరేందర్ రెడ్డి

ఏఐసీసీకి కృతజ్ఞతలు రాజ్యసభ అభ్యర్థులు సింగ్వి, నరేందర్ రెడ్డి

దేశీయ ఎల్‌పీజీ సరఫరాలో గందరగోళం

దేశీయ ఎల్‌పీజీ సరఫరాలో గందరగోళం

 దేశ వ్యాప్తంగా విమాన సర్వీసుల రద్దు

దేశ వ్యాప్తంగా విమాన సర్వీసుల రద్దు

ఏపీలో టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ

ఏపీలో టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ

షియోమీ వార్షిక చిప్ అప్‌గ్రేడ్, గ్లోబల్ ఏఐ అసిస్టెంట్ ప్రణాళిక

షియోమీ వార్షిక చిప్ అప్‌గ్రేడ్, గ్లోబల్ ఏఐ అసిస్టెంట్ ప్రణాళిక

ట్యాగ్లు
మంచు మనోజ్డేవిడ్ రెడ్డి సినిమాడేవిడ్ రెడ్డి అప్డేట్మారియా ర్యాబోషాప్కాపాన్ ఇండియా సినిమాతెలుగు సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా మెప్పించిందా ?
రివ్యూస్

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా మెప్పించిందా ?

‘మృత్యుంజయ్’ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుందా ?
రివ్యూస్

‘మృత్యుంజయ్’ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుందా ?

ఎస్ సరస్వతి సినిమా రివ్యూ
రివ్యూస్

ఎస్ సరస్వతి సినిమా రివ్యూ

ఆర్‌టీపీ, నార్త్ కరోలైనాలో ఘనంగా టిటిజిఏ ధూమ్ ధామ్ దావత్ వేడుకలు
న్యూస్

ఆర్‌టీపీ, నార్త్ కరోలైనాలో ఘనంగా టిటిజిఏ ధూమ్ ధామ్ దావత్ వేడుకలు

టీటీడీ ఈవోగా  ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకారం..
న్యూస్

టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకారం..

జాన్వీ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ విషెస్ .....
సినిమాలు

జాన్వీ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ విషెస్ .....

రేపు ఢిల్లీకి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
న్యూస్

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

కొత్వాలగూడలో ఎకో హిల్ పార్క్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

కొత్వాలగూడలో ఎకో హిల్ పార్క్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అల్లు శిరీష్ పెళ్లి కి అటెండ్ అయిన సీఎం రేవంత్
సినిమాలు

అల్లు శిరీష్ పెళ్లి కి అటెండ్ అయిన సీఎం రేవంత్

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాజకీయాలు

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!