4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మండాడి: సెయిల్ బోట్ రేసింగ్‌తో ఆకట్టుకునే 2026 వేసవి బ్లాక్‌బస్టర్ చిత్రం

Writer: Bhargavi 04:17 PM, 3 జనవరి, 2026
మండాడి: సెయిల్ బోట్ రేసింగ్‌తో ఆకట్టుకునే 2026 వేసవి బ్లాక్‌బస్టర్ చిత్రం

RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16 వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ఇంటెన్స్ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రూటెడ్, రా అండ్ రస్టిక్ కథతో, అద్భుతమైన విజువల్స్, నైపుణ్యమయిన నటన, భావోద్వేగాలతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా సుహాస్ పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్న తొలిసారి కావడం, సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టబోతుంది. చిత్రయూనిట్ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం.

సూరి, సుహాస్ ప్రధాన యాక్షన్ సీక్వెన్స్‌లు, సముద్రంలో జరిగే హై-ఇంటెన్సిటీ యాక్షన్, సెయిల్ బోట్ రేస్ ఎపిసోడ్ల కోసం కష్టపడి ఆరు నెలల కఠిన శిక్షలు తీసుకున్నారు. ఈ సీక్వెన్స్‌లు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తమిళం, తెలుగు, హిందీ భాషలలో పాన్-ఇండియన్ రీచ్‌ను లక్ష్యంగా పెట్టి రూపొందిస్తున్న ఈ సినిమా, భారతీయ సినిమాలో కొత్తగా అడ్రినలిన్ రష్ ఇచ్చే సెయిల్ బోట్ రేసింగ్ సీన్లను చూపనుంది.

విజువల్ క్వాలిటీని అంతర్జాతీయ స్థాయిలో ఉంచేందుకు, ప్రముఖ యాక్షన్ కోరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ 60 రోజులు ఈ చిత్రానికి పనిచేశారు. అత్యాధునిక, వాస్తవిక, భావోద్వేగాలతో నడిచే స్టంట్స్ డిజైన్ చేశారు. 75 కోట్ల బడ్జెట్‌లో రూపొందిస్తున్న ‘మండాడి’, మిగిలిన షూటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ తేదీ ప్రకటించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

ట్యాగ్లు
మండాడిసూరిసుహాస్సెయిల్ బోట్యాక్షన్ సినిమాపాన్ ఇండియన్మదిమారన్ పుగళేంది2026 వేసవిస్పోర్ట్స్ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!