
జనరల్

ఫిల్మ్ నగర్లో కుటుంబ వివాదాలపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయిందా? అని మీడియా ప్రశ్నించగా, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది.
“అది ఎవరిని అడగాలో మీకు తెలుసు కదా, వెళ్లి అడగండి” అంటూ మనోజ్ స్పందించారు. అంతేకాకుండా “అక్కడికి వెళ్లేటప్పుడు మైక్ పట్టుకొని వెళ్లొద్దు, హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!