7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

Writer: Pooja 01:29 PM, 7 సెప్టెంబర్, 2026
మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్న కథలు, ప్రత్యేకమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ఓమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రొడక్షన్ నంబర్ 9గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు మేళా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా కనిపిస్తుండగా, మమ్ముట్టి బ్లాక్ డ్రెస్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఫాలిమి చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నితీష్ సహదేవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు ప్రముఖ బ్యానర్లు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

ట్యాగ్లు
మమ్ముట్టిమేళా మూవీమమ్ముట్టి కంపెనీదుల్కర్ సల్మాన్వేఫారర్ ఫిల్మ్స్మలయాళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్
సినిమాలు

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్
షోస్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!