
న్యూస్

తెలుగు సినీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ విడుదలైంది. భారతీయ సినీ పరిశ్రమలో గ్లోబెట్రాటర్ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేష్ బాబు రేపు ఉదయం 10:30 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రం ఓ కల్ట్ డెబ్యూ కానుందని చిత్రబృందం తెలిపింది. బలమైన సృజనాత్మక బృందం తోడుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!