21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

Writer: Chandrika 09:12 PM, 20 జులై, 2026
‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అక్కినేని అభిమానులతో కలిసి ‘బ్లాక్‌బస్టర్ వైభవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ సభ్యులను షీల్డ్స్‌తో సత్కరించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ విజయం తమ కుటుంబానికి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని, ప్రేక్షకులు చూపిన ప్రేమ జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ అఖిల్ నటన, పాత్ర కోసం చేసిన కృషి తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. అఖిల్ అక్కినేని మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రేక్షకులు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు అందించిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కూడా ప్రేక్షకుల ఆదరణే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?

రిషబ్ శెట్టి కోసం రంగంలో దిగిన హాలీవుడ్ బృందం?

రిషబ్ శెట్టి కోసం రంగంలో దిగిన హాలీవుడ్ బృందం?

మమితా బైజు అరుదైన రికార్డ్?

మమితా బైజు అరుదైన రికార్డ్?

ట్యాగ్లు
లెనిన్ సినిమాఅఖిల్ అక్కినేనినాగార్జుననాగ చైతన్యభాగ్యశ్రీ బోర్సేమురళీ కిషోర్ అబ్బూరునాగవంశీతెలుగు సినిమాబ్లాక్‌బస్టర్ వేడుకటాలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ
రాజకీయాలు

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం
జనరల్

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం
క్రీడలు

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం

పీవీ సింధుకు కోహ్లీ సలహా
క్రీడలు

పీవీ సింధుకు కోహ్లీ సలహా

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు
సినిమాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!
సినిమాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

తల్లికి వందనం నిధుల పంపిణీ ప్రారంభం
జనరల్

తల్లికి వందనం నిధుల పంపిణీ ప్రారంభం

ఎంపీల ఫిరాయింపులపై చర్చ కోరిన ఎంపీ చామల
జనరల్

ఎంపీల ఫిరాయింపులపై చర్చ కోరిన ఎంపీ చామల

ఏపీలో 19కు చేరిన కరోనా కేసులు
జనరల్

ఏపీలో 19కు చేరిన కరోనా కేసులు

మామ్నూర్ విమానాశ్రయ అభివృద్ధికి ఎఏఐ గ్రీన్ సిగ్నల్
జనరల్

మామ్నూర్ విమానాశ్రయ అభివృద్ధికి ఎఏఐ గ్రీన్ సిగ్నల్

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?
సినిమాలు

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!