Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

10:08 PM, 6 జూన్, 2026
పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన రాగా, జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్, పాత్ర చిత్రణపై విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే వివాదాస్పద సన్నివేశాలపై సారీ చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఒక చాట్ ప్రకారం, షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అసౌకర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన అభ్యంతరాలను మూవీ టీమ్‌కు చెప్పినట్లు, అలాగే రామ్ చరణ్ కూడా కొన్ని సన్నివేశాలపై మద్దతుగా నిలిచినట్లు ఆ చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ చాట్ నిజమా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా

ట్యాగ్లు
పెద్దిజాన్వీ కపూర్రామ్ చరణ్బుచ్చిబాబుసినిమా వివాదంకెమెరా యాంగిల్స్అచ్చియమ్మ పాత్రటాలీవుడ్ న్యూస్వైరల్ చాట్సినిమా విమర్శలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు
రాజకీయాలు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి

స్వయం సమృద్ధే భారత భవిష్యత్తు: నరవణె
జనరల్

స్వయం సమృద్ధే భారత భవిష్యత్తు: నరవణె

రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని
జనరల్

రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్
సినిమాలు

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ
జనరల్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్
సినిమాలు

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక
రాజకీయాలు

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం
జనరల్

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత
సినిమాలు

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్
సినిమాలు

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు
జనరల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు