25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

Writer: Harika S 02:12 PM, 25 ఆగస్టు, 2026
వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

నూతన ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో 100 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘కొత్త సినిమా’. ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. “Why Only Hyderabad? Why Not in Our Place?” అనే వినూత్న కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల, ఎన్. శంకర్, వీర శంకర్, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ విమర్శకులు చల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 100 మంది నూతన నటీనటులతో సినిమా రూపొందించడం సాహసోపేతమైన ప్రయత్నమని వారు పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో చిత్ర బృందం ఎదుర్కొన్న సవాళ్లు, వారి పట్టుదలను ప్రశంసించారు.

కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రశ్నోత్తరాల సెషన్ కూడా ఆకట్టుకుంది. స్థానిక ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడం, చిన్న సినిమాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సరికొత్త అనుభూతిని అందించేందుకు వస్తున్న ‘కొత్త సినిమా’ను ప్రేక్షకులు ఆదరిస్తారని, కొత్త నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

ట్యాగ్లు
కొత్త సినిమానూతన నటీనటులుతెలుగు సినిమానూతన ప్రతిభవేణు ఉడుగులతమ్మారెడ్డి భరద్వాజచిన్న సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!
జనరల్

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?
సినిమాలు

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..
జనరల్

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్
సినిమాలు

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...
సినిమాలు

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్
జనరల్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!