Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

04:27 PM, 25 మే, 2026
సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళ సినీ పరిశ్రమ ఆయనపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి సీఎం కావడంతో సినిమా రంగ సమస్యలు పరిష్కారమవుతాయని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. స్టార్ నటుడు విజయ్ సేతుపతి, సినిమా టికెట్ ధరల పెంపుపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు సమాచారం. అలాగే కమల్ హాసన్ సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తే సినీ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో నటుడు విశాల్ కూడా సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించారు. సినిమాటోగ్రఫీ శాఖకు ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని మంత్రిగా నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం విజయ్ స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మాత్రమే సినిమా రంగ సమస్యలను సమర్థంగా అర్థం చేసుకుని పరిష్కరించగలడని విశాల్ పేర్కొన్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కోలీవుడ్ సినీతారలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ట్యాగ్లు
విజయ్విజయ్ సేతుపతివిశాల్కోలీవుడ్తమిళ సినిమాఓటీటీ ప్లాట్‌ఫామ్తమిళనాడు రాజకీయాలుసినీ పరిశ్రమసినిమా టికెట్ ధరలుఎంటర్టైన్మెంట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
‘రామాయణ’ ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తుంది - ఏఆర్ రెహమాన్

‘రామాయణ’ ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తుంది - ఏఆర్ రెహమాన్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ
జనరల్

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...
జనరల్

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..
సినిమాలు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!
క్రీడలు

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు
సినిమాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...
క్రీడలు

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ
జనరల్

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..
సినిమాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్
సినిమాలు

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!