9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

Writer: Chandrika 02:22 PM, 9 సెప్టెంబర్, 2026
‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం తన కెరీర్‌పై, మానసిక ధైర్యంపై తీవ్ర ప్రభావం చూపిందని నటి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన నటన, డైలాగ్‌ డెలివరీపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ ఎదురయ్యాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా దుల్కర్‌ పాత్రను ‘రాజువెట్టా’ అని పిలిచిన సన్నివేశంపై కూడా నెటిజన్లు ఎగతాళి చేశారని చెప్పారు.

ట్రోలింగ్‌ తనపై ఎంతగా ప్రభావం చూపిందంటే.. దుల్కర్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశాన్ని కూడా భయంతో తిరస్కరించినట్లు ఐశ్వర్య వెల్లడించారు. తాను నటిస్తే మరోసారి తీవ్ర విమర్శలు రావచ్చని భావించి ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. ‘హలోమమ్మీ’ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తనను వెక్కిరించిన ఘటన కూడా ఎంతో బాధించిందని తెలిపారు. అభిలాష్‌ జోషి దర్శకత్వంలో సుమారు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్‌కు జోడీగా ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

ట్యాగ్లు
ఐశ్వర్య లక్ష్మికింగ్‌ ఆఫ్‌ కోథాదుల్కర్‌ సల్మాన్‌మలయాళ సినిమాఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూకింగ్‌ ఆఫ్‌ కోథా పరాజయంఆన్‌లైన్‌ ట్రోలింగ్‌సినీ విమర్శలుహలోమమ్మీసంబరాల ఏటి గట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జనరల్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
జనరల్

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!