15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!

Writer: Shivani K 12:12 PM, 15 అక్టోబర్, 2026
అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!

అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఇటీవల ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. తాజాగా చిత్ర బృందం ‘క్రేజీ కల్యాణం బరాత్’ పేరుతో మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై తన అభిమానాన్ని ఆసక్తికరంగా వ్యక్తం చేశారు. అందరిలాగే తనకు కూడా అనుపమపై క్రష్ ఉందని, ఆమెను మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నానని చెప్పారు. అందుకే ఆమెను ‘అఆ’ అని పిలుస్తానని, అందులో ‘అ’ అంటే అనుపమ, ‘ఆ’ అంటే ఆరాధన అని వివరించారు. తాను ఆమెకు అభిమానిగా మారిపోయానని పేర్కొంటూ, అనుపమ పాటలు కూడా చక్కగా పాడతారని ప్రశంసించారు. ఈ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లలకు నటన పాఠాలు నేర్పించేందుకు సల్మాన్ ఖాన్ కొత్త ప్రయత్నం

పిల్లలకు నటన పాఠాలు నేర్పించేందుకు సల్మాన్ ఖాన్ కొత్త ప్రయత్నం

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?

ట్యాగ్లు
అనుపమ పరమేశ్వరన్కాసర్ల శ్యామ్క్రేజీ కల్యాణంక్రేజీ కల్యాణం బరాత్టాలీవుడ్తెలుగు సినిమాగేయ రచయితప్రీ రిలీజ్ ఈవెంట్సినిమా విడుదలసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిల్లలకు నటన పాఠాలు నేర్పించేందుకు సల్మాన్ ఖాన్ కొత్త ప్రయత్నం
సినిమాలు

పిల్లలకు నటన పాఠాలు నేర్పించేందుకు సల్మాన్ ఖాన్ కొత్త ప్రయత్నం

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్

టీ20ల్లో సిక్సర్లతో సరికొత్త రికార్డు.. అభిషేక్ శర్మ అరుదైన ఘనత
క్రీడలు

టీ20ల్లో సిక్సర్లతో సరికొత్త రికార్డు.. అభిషేక్ శర్మ అరుదైన ఘనత

తులాభారంకి భారంగా మారిన మాస్ రాజా పారితోషికం?
గాసిప్స్

తులాభారంకి భారంగా మారిన మాస్ రాజా పారితోషికం?

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి
జనరల్

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్ అంగోంచా బిమోల్‌ వ్యవహారంపై ఫిర్యాదు
జనరల్

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్ అంగోంచా బిమోల్‌ వ్యవహారంపై ఫిర్యాదు

ఢిల్లీలో ఇంటర్నెట్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
జనరల్

ఢిల్లీలో ఇంటర్నెట్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు

అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!
సినిమాలు

అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!

జమ్మూకశ్మీర్‌లో హిమపాతం.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో హిమపాతం.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం

జైలర్ 2 రివ్యూ: రజనీకాంత్ స్వాగ్, యాక్షన్ ప్రేక్షకులను మెప్పించాయా?
రివ్యూలు

జైలర్ 2 రివ్యూ: రజనీకాంత్ స్వాగ్, యాక్షన్ ప్రేక్షకులను మెప్పించాయా?

తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు

ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం!
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!