
బిజినెస్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కాంతార చాప్టర్-1’ మొదటి వారంలో రూ. 509.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధిస్తూ థియేటర్లలో ఘన విజయం సాధించింది.చిత్రంలో రుక్మిణి వసంత్ మరియు జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మేకర్స్ తెలిపినట్లుగా, సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.
సినీవర్గాల అంచనాల ప్రకారం, ఈ వీకెండ్ కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు, అంటే చిత్రం కేవలం ప్రారంభమే, బాక్సాఫీస్ వద్ద ఇంకా అద్భుత ప్రదర్శన కొనసాగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!