
సినిమాలు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమకు కీలక పిలుపు ఇచ్చారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడుల నేపథ్యంలో క్రమశిక్షణతో పాటు సస్టైనబుల్ సినిమా నిర్మాణ పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు.

సినిమా నిర్మాణంలో ఖర్చులను నియంత్రించడంతో పాటు దీర్ఘకాలికంగా నిలదొక్కుకునే విధానాలను అవలంబించాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. భారత ఫిల్మ్ ఇండస్ట్రీ సమతుల్యమైన మరియు బాధ్యతాయుతమైన దిశలో ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!