
జనరల్

తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా జూన్ 21న విడుదల కానున్నట్లు సమాచారం. ఇది విజయ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విజయ్ రాజకీయ ప్రయాణంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, ఇది ఆయన కెరీర్లో కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లీక్స్, లీగల్ సమస్యల తర్వాత చివరికి సినిమా రిలీజ్ దిశగా ముందుకు సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!