8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?

Writer: Pooja 09:40 AM, 8 సెప్టెంబర్, 2026
అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?

సౌత్ చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ప్రియాంక మోహన్. తెలుగు, తమిళ భాషల్లో పలువురు ప్రముఖ హీరోలతో కలిసి నటించి మంచి క్రేజ్ సంపాదించారు. అయితే ప్రస్తుతం ఆమె ఎంచుకుంటున్న సినిమాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓజీపై భారీ అంచనాలు ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మేడ్ ఇన్ కొరియా ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయింది. ప్రస్తుతం కవిన్‌తో కె09, మారి సెల్వరాజ్ దర్శకత్వంలోని మంజనత్తి చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.

తాజాగా ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 29వ చిత్రంలో జైకి జోడీగా ప్రియాంక మోహన్ నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర హీరోలతో నటించిన తర్వాత ఆమె ప్రాజెక్టుల ఎంపికపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు శింబు నటిస్తున్న అరసన్లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా వస్తున్న ఈ సినిమాలతో ప్రియాంక మోహన్ మళ్లీ బలమైన హిట్ అందుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

ట్యాగ్లు
ప్రియాంక మోహన్ఓజీ మూవీకె09మంజనత్తిఅరసన్సౌత్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...
సినిమాలు

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!
షోస్

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు
జనరల్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు
జనరల్

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!