
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న మెగా 158 చిత్రం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. నాగబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం బాబీ అభిమానులకు భావోద్వేగపూరిత సందేశం ఇచ్చారు.
తాను కూడా చిరంజీవి అభిమానినేనని చెప్పిన బాబీ, మెగాస్టార్ గౌరవాన్ని నిలబెట్టేలా మంచి సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. పాత, కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!