Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఆ సినిమా తోనా?

06:29 AM, 27 మే, 2026
అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ  ఆ సినిమా తోనా?

భోజ్‌పురి స్టార్ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ అక్షర సింగ్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రఫ్, రవీనా టాండన్, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్చి, పరేష్ రావల్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అక్షయ్ కుమార్–రవీనా టాండన్ కాంబో రీయూనియన్ ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చింది. ఫిరోజ్ నడియాద్వాలా నిర్మాణంలో అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన మాస్ సాంగ్‌లో అక్షర సింగ్–అక్షయ్ కుమార్ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూలో అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీపై సంతోషం వ్యక్తం చేస్తూ, బిహార్ ప్రజల ప్రేమే తనకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిందని భావోద్వేగంగా తెలిపారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో పని చేయడం తనకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ హీరోయిన్ కొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

హైదరాబాద్‌లో స్పీడ్ పెంచిన ‘స్పిరిట్’ షూటింగ్.. కీలక సన్నివేశాల్లో ప్రభాస్

‘పెద్ది’ ప్రీమియర్ షోలపై ఉత్కంఠ.. తెలంగాణలో అనుమతులపై ఆసక్తి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
ట్యాగ్లు
అక్షర సింగ్వెల్కమ్ టు ది జంగిల్అక్షయ్ కుమార్బాలీవుడ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనపై జాతీయ రాజకీయాల్లో చర్చలు..
రాజకీయాలు

తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు...
జనరల్

తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు...

మహానాడు-2026లో మహిళా శక్తి, పార్టీ బలోపేతంపై ప్రధాన దృష్టి..

తెలంగాణ పై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు - మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ పై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు - మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ ప్రజా రవాణాకు భారీ ఎలక్ట్రిక్ అప్‌గ్రేడ్...

జెమినీ మోడల్స్‌ను కొత్తగా రీ-స్ట్రక్చర్ చేసిన గూగుల్..
టెక్నాలజీ

జెమినీ మోడల్స్‌ను కొత్తగా రీ-స్ట్రక్చర్ చేసిన గూగుల్..

చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారంపై కేసు నమోదు?
సినిమాలు

చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారంపై కేసు నమోదు?

అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ  ఆ సినిమా తోనా?
సినిమాలు

అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఆ సినిమా తోనా?

ఆ హీరోయిన్ కొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
సినిమాలు

ఆ హీరోయిన్ కొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

హైదరాబాద్‌లో స్పీడ్ పెంచిన ‘స్పిరిట్’ షూటింగ్.. కీలక సన్నివేశాల్లో ప్రభాస్
సినిమాలు

హైదరాబాద్‌లో స్పీడ్ పెంచిన ‘స్పిరిట్’ షూటింగ్.. కీలక సన్నివేశాల్లో ప్రభాస్

‘పెద్ది’ ప్రీమియర్ షోలపై ఉత్కంఠ.. తెలంగాణలో అనుమతులపై ఆసక్తి
సినిమాలు

‘పెద్ది’ ప్రీమియర్ షోలపై ఉత్కంఠ.. తెలంగాణలో అనుమతులపై ఆసక్తి

సూపర్ హీరో జానర్‌లో కొత్త సెన్సేషన్.. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న క్రేజీ సిరీస్
ఓటీటీ