2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

Writer: Shivani K 10:37 AM, 2 సెప్టెంబర్, 2026
నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

కోలీవుడ్‌లో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన నటుడు సూరి, సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ ప్రముఖ హీరో సినిమాలో నటిస్తున్న సమయంలో జరిగిన ఘటన తనను తీవ్రంగా అవమానించిందని తెలిపారు. ఓ టాప్ కమెడియన్‌తో కలిసి సన్నివేశంలో నటించిన తర్వాత, తన చొక్కాను విప్పించి వేరే వ్యక్తికి ఇవ్వాలని చెప్పారని సూరి గుర్తుచేసుకున్నారు.

అది తన సొంత చొక్కా అయినప్పటికీ దాన్ని లాక్కొని పక్కకు విసిరేశారని, ఒంటిపై కేవలం టవల్‌తో నిలబడి తన చొక్కా కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో అత్యంత మానసిక వేదన కలిగించిన, ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనల్లో ఇదొకటని సూరి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని కళాకారులు ఎదుర్కొనే కష్టాలు, చేదు అనుభవాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

ట్యాగ్లు
హీరో సూరిసూరికోలీవుడ్సినీ పరిశ్రమసంచలన వ్యాఖ్యలుచేదు అనుభవంభావోద్వేగ వ్యాఖ్యలుసినిమా వార్తలుకోలీవుడ్ హీరోఇండస్ట్రీ చర్చ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైఎస్సార్‌.. ప్రజల మనిషిగా చెరగని ముద్ర వేసిన మహానేత...
జనరల్

వైఎస్సార్‌.. ప్రజల మనిషిగా చెరగని ముద్ర వేసిన మహానేత...

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం
సినిమాలు

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’
సినిమాలు

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట
బిజినెస్

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!