Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు

03:34 PM, 26 మే, 2026
స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు

అబ్బాస్ ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో లవర్‌బాయ్ ఇమేజ్‌తో యువతను ఆకట్టుకున్న స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించిన సినిమాలు సహా అనేక హిట్ చిత్రాలతో అబ్బాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ దేశం వంటి సినిమాతో భారీ క్రేజ్ సంపాదించిన ఆయన.. ‘ప్రియురాలు పిలిచింది’, ‘రాజా’, ‘కృష్ణ బాబు’, ‘ప్రియా ఓ ప్రియా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.

అయితే కొంతకాలానికే అబ్బాస్ సినీ పరిశ్రమకు దూరమై న్యూజిలాండ్‌కు వెళ్లిపోయారు. కుటుంబాన్ని పోషించేందుకు అక్కడ బైక్ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా, తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కూడా పనిచేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్టార్ హీరోగా వెలుగొందిన వ్యక్తి సాధారణ ఉద్యోగాలు చేయాల్సి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అబ్బాస్.. ఇటీవల జి.వి. ప్రకాశ్ కుమార్ నటించిన తమిళ చిత్రం ‘హ్యాపీ రాజా’లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..
ట్యాగ్లు
అబ్బాస్ఐశ్వర్య రాయ్ప్రేమ దేశంప్రియురాలు పిలిచిందితమిళ సినిమాతెలుగు సినిమాఅబ్బాస్ రీఎంట్రీసౌత్ హీరోన్యూజిలాండ్సినీ పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి
జనరల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..
జనరల్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...
క్రీడలు

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం
జనరల్

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు
సినిమాలు

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..
టెక్నాలజీ

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌
సినిమాలు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు
జనరల్

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు
బిజినెస్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!