Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

04:12 PM, 21 మే, 2026
‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జి.డి. నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘జిడిఎన్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. హీరో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో జి.డి. నాయుడు పాత్రలో మాధవన్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా, దుషారా విజయన్ సంప్రదాయ చీరకట్టులో ఆకట్టుకుంది.

‘బ్రిటిష్ వారికి భయం కలిగించాడు... తన దేశస్థులచే మరచిపోయాడు’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. భారతదేశానికి చెందిన గొప్ప మేధావి కథను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జయరామ్, యోగిబాబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

ట్యాగ్లు
జిడిఎన్మాధవన్దుషారా విజయన్బయోపిక్ మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..
జనరల్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!