
ఆరోగ్యం

సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి వాట్ నెక్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’గా రూపొందుతోంది. ఈ సినిమాతో అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అనశ్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మొదటి సింగిల్ ‘హాయ్ రే’ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాట పూర్తి వెర్షన్ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సాంగ్తో పాటు విడుదలైన కొత్త పోస్టర్ కూడా నెట్టింట మంచి స్పందన పొందుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!