30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 10:59 PM, 29 సెప్టెంబర్, 2026
నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ దంపతులకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా పంచుకోరు. తాజాగా ఫహాద్‌ నటించిన ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ సినిమా ప్రమోషన్‌లో ఆయన తన సహనటి సారా పాలేకర్‌ గురించి మాట్లాడుతూ నజ్రియాను ప్రస్తావించారు. షూటింగ్‌ సమయంలో సారా చూపించిన ఓపిక, పాత్ర కోసం ఆమె చేసిన సన్నాహకాలను ఫహాద్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా నజ్రియాపై సరదాగా మాట్లాడుతూ.. తాను “చిన్నపిల్లలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను” అని, ఇంట్లోనే ఒకరిని చూసుకుంటూ ఉండటం వల్ల తనకు ఓపిక అలవడిందని చమత్కరించారు.

ఫహాద్‌, నజ్రియా ‘బెంగళూరు డేస్‌’ చిత్రంలో భార్యాభర్తలుగా నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 2014లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటకు వెల్లడించకుండా, అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చిత్రానికి శశాంక్‌ యేలేటి దర్శకత్వం వహించగా, ఫహాద్‌ ఫాజిల్‌, సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

ట్యాగ్లు
ఫహాద్‌ ఫాజిల్‌నజ్రియా నజీమ్‌డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌సారా పాలేకర్‌శశాంక్‌ యేలేటిమలయాళ సినిమాఫహాద్‌ ఫాజిల్‌ వ్యాఖ్యలునజ్రియాసినిమా ప్రమోషన్స్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!
జనరల్

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..
సినిమాలు

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు
సినిమాలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌
సినిమాలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..
జనరల్

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు
జనరల్

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ
సినిమాలు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల
సినిమాలు

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!