3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

Writer: Harika S 05:42 AM, 3 సెప్టెంబర్, 2026
డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు గాయం కావడంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధృవీకరించింది. తారక్ కోలుకునేందుకు కొంత సమయం ఇవ్వడంతో పాటు రెండు వారాల్లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.

షూటింగ్‌కు స్వల్ప విరామం వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి 2027 నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం జూన్ 11, 2027న డ్రాగన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, అనీల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

ట్యాగ్లు
ఎన్టీఆర్డ్రాగన్ మూవీప్రశాంత్ నీల్మైత్రి మూవీ మేకర్స్రుక్మిణి వసంత్అనీల్ కపూర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే
జనరల్

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు
జనరల్

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!