16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తప్పుడు దర్శకుడిని ఎంచుకున్న విజయ్?

Writer: Pooja 08:41 AM, 16 అక్టోబర్, 2026
తప్పుడు దర్శకుడిని ఎంచుకున్న విజయ్?

జన నాయగన్ చిత్రానికి హెచ్. వినోత్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం విజయ్ తీసుకున్న పెద్ద పొరపాటా అనే చర్చ మొదలైంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో కీలకమైనదిగా రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది. తాజాగా జైలర్ 2లో రజనీకాంత్‌ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చూపించిన తీరు చూసిన కొందరు, విజయ్ చివరి చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు, హీరో పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టే విధానం విషయంలో నెల్సన్‌కు మంచి పట్టుందని వారు భావిస్తున్నారు. గతంలో విజయ్ - నెల్సన్ కాంబోలో వచ్చిన బీస్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచినా, ఈ సినిమాలో విజయ్ ని నెల్సన్ చూపించిన విధానం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. వీరి కాంబోలో మరో సరైన సినిమా రావాలాని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

రణబాలి..నిజాయితీ ప్రయత్నం!

రణబాలి..నిజాయితీ ప్రయత్నం!

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్

ట్యాగ్లు
విజయ్జన నాయగన్హెచ్ వినోత్నెల్సన్ దిలీప్‌కుమార్జైలర్ 2బీస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..
జనరల్

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...
టెక్నాలజీ

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
జనరల్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!
జనరల్

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?
గాసిప్స్

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..
జనరల్

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..
జనరల్

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన
జనరల్

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!
గాసిప్స్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!
సినిమాలు

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్
జనరల్

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!
సినిమాలు

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!