
రాజకీయాలు

దురంధర్ 2 సినిమా బుక్ మై షోలో అద్భుతమైన రికార్డు సృష్టించింది. వరుసగా మూడు రోజుల పాటు 1 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడవుతూ హ్యాట్రిక్ సాధించింది. ఈ ఘనత సాధించడం ద్వారా సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోందని స్పష్టమవుతోంది.
ఈ విజయంతో దురంధర్ 2 ఆగస్టు 2023 తర్వాత వరుసగా మూడు రోజుల పాటు 1 మిలియన్ టికెట్లు అమ్మిన ఐదవ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న కాంతారా, పుష్ప 2, కల్కి, జవాన్ వంటి భారీ విజయాల సరసన చేరి మరో మైలురాయిని అందుకుంది.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!