
సినిమాలు

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోగా, దర్శకుడిగా బిజీగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘హబిబి’ ఈవెంట్లో ఆయన కస్తూరి రాజా నటన తన కుమారుడు ధనుష్ కంటే ఎంతో మెరుగైనదని వ్యాఖ్యానించారు.
తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కస్తూరి రాజా సహజ నటన బలంగా ఉంటుందని మిస్కిన్ పేర్కొన్నారు. అలాగే ఆయన కెరీర్లో ఇళయరాజా పాత్ర కీలకమని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!