25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

Writer: Shivani K 03:04 PM, 25 ఆగస్టు, 2026
‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో దూసుకెళ్తోంది. తండ్రీకూతురు అనుబంధానికి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప మాలధారిగా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా, తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అభిమాని రూపొందించిన ఫొటో అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అయ్యప్ప మాల ధరించిన రవితేజ గెటప్‌లో ఉన్న తన ఫ్యాన్ ఎడిట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. గతంలోనూ వార్నర్ తెలుగు సినిమాలు, పాటలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరించారు. తెలుగు చిత్రాల డైలాగులు చెప్పడం, పాటలకు స్టెప్పులు వేయడం వంటి వాటితో పలుమార్లు వైరల్ అయిన వార్నర్, ఇప్పుడు ‘ఇరుముడి’కి సంబంధించిన ఫొటోను షేర్ చేయడంతో మరోసారి తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

ట్యాగ్లు
రవితేజఇరుముడిడేవిడ్ వార్నర్శివ నిర్వాణఅయ్యప్ప స్వామితెలుగు సినిమాటాలీవుడ్సినిమా వైరల్బాక్సాఫీస్క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్‌ సెన్సార్‌ ఫస్ట్‌ రివ్యూ: యష్‌ మూవీపై భారీ అంచనాలు
సినిమాలు

టాక్సిక్‌ సెన్సార్‌ ఫస్ట్‌ రివ్యూ: యష్‌ మూవీపై భారీ అంచనాలు

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌