Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మూడు గంటల రన్‌టైమ్‌తో రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

Writer: Shivani K 09:28 AM, 9 జులై, 2026
మూడు గంటల రన్‌టైమ్‌తో రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కొనసాగిస్తోంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉండగా, మరోవైపు ట్రైలర్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా రన్‌టైమ్‌పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. దాదాపు మూడు గంటల నిడివితో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ఇంకా కొంత సమయం ఉండటంతో రన్‌టైమ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా, ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!

మళ్లీ థియేటర్లలోకి ‘మన్మధ’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

మళ్లీ థియేటర్లలోకి ‘మన్మధ’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

టాక్సిక్ కు భారీ పారితోషిక భారం?

టాక్సిక్ కు భారీ పారితోషిక భారం?

నితిన్ సరసన బేబీ?

నితిన్ సరసన బేబీ?

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంశ్రీ గౌరీ ప్రియటాలీవుడ్సినిమా రిలీజ్ట్రైలర్ అప్డేట్రన్‌టైమ్రవి నంబూరిమణిశర్మమూవీ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!
రాజకీయాలు

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

గగన్‌యాన్ మిషన్ దిశగా ఇస్రో వేగం
జనరల్

గగన్‌యాన్ మిషన్ దిశగా ఇస్రో వేగం

రొనాల్డో ఔట్.. టికెట్ల ధరలు తగ్గాయా
క్రీడలు

రొనాల్డో ఔట్.. టికెట్ల ధరలు తగ్గాయా

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!
సినిమాలు

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!
సినిమాలు

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!
సినిమాలు

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!
సినిమాలు

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!

ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక
జనరల్

ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక

పార్టీ నేతలతో పవన్ భేటీ
రాజకీయాలు

పార్టీ నేతలతో పవన్ భేటీ

భగీరథ్ బెయిల్‌పై నేడు తీర్పు
జనరల్

భగీరథ్ బెయిల్‌పై నేడు తీర్పు

నీట్, నెట్ అవకతవకలపై కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
జనరల్

నీట్, నెట్ అవకతవకలపై కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ
రాజకీయాలు

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!