
రాజకీయాలు

నటుడు విజయ్ ఆంటోని వచ్చే 2–3 సంవత్సరాల్లో గ్రామ జీవనానికి మారాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెన్నై తన సినిమాల కోసం మాత్రమే అని, తన మనసు మాత్రం గ్రామ జీవనంలోనే ఉందని తెలిపారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా జీవించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
పొల్లాచ్చి ప్రాంతంలో స్థిరపడే ఆలోచనలో ఉన్నానని ఆయన వెల్లడించారు. నగర జీవితం ఒక మాయలాంటిదని, ఒక్క సంక్షోభం వచ్చినా మొత్తం జీవితం ఆగిపోతుందని అన్నారు. గ్రామ జీవితం మాత్రం శాంతి, సింప్లిసిటీతో ఆశీర్వాదంలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ‘నూరుసామి’ ప్రమోషన్లలో చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!