
క్రీడలు

ఎన్నో రోజులుగా వినిపిస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వివాహ బంధంతో ఒకటవుతున్నామని వెల్లడించిన ఈ జంట తమ పెళ్లికి అభిమానులు పిలిచే పేరును ఆధారంగా తీసుకుని “వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని పేరు పెట్టడం విశేషం.
ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం ఇద్దరూ ఉదయ్‌పుర్‌కు బయల్దేరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సినీ వర్గాలు మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!