
గాసిప్స్

అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బుధవారం శంషాబాద్ లో ని చిన్న జీయర్ ఆశ్రమం లో నటుడు రచ్చ రవి తో కలిసి స్వామి ని కలిశారు ఈ భేటీలో బోయపాటి స్వామి జీతో కొంతసేపు ముచ్చటించారు. అఖండ 2 మూవీ గురించి స్వామి కి వివరించారు. అఖండ 2 గురించి తాను విన్నానని డైరెక్టర్ తో చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఈ సందర్బంగా డైరెక్టర్ ను స్వామి అభినందించారు. ఈ సినిమా త్వరలోనే చూస్తానని డైరెక్టర్ కు స్వామి తెలిపారు. చిన్న జీయర్ స్వామి కి బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!