
గాసిప్స్

బిగ్బాస్ తెలుగు సీజన్ 9 విజేత ఎవరో రేపు తేలిపోనుంది. ఇవాళ్టి ఎపిసోడ్ నుంచి టాప్–5 కంటెస్టెంట్లైన ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజన లో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరకు టాప్–2 లో నిలిచే ఇద్దరిలో ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు.
ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం కళ్యాణ్ టాప్ ప్లేసులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ సీజన్లో తొలిసారి ఫీమేల్ విజేతగా తనూజ నిలవొచ్చన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
అందువల్ల ఈ సీజన్ విజేత ఎవరో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
మరి మీ అభిప్రాయం ప్రకారం విన్నర్ ఎవరు? మీరు కూడా గెస్ చేయండి.




.jpg&w=3840&q=75)













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!