Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

02:25 PM, 4 జూన్, 2026
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

కుంభమేళా వైరల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన మోనాలిసా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మోనాలిసాను మేజర్‌గా పరిగణించవచ్చని పేర్కొంటూ, ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్‌కు కేరళ హైకోర్టు నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. మోనాలిసా తల్లిదండ్రులు ఆమె మైనర్ అని ఆరోపిస్తూ, ఫర్మాన్‌పై కిడ్నాప్ మరియు పోక్సో కేసులు నమోదు చేయించారు.

కేసు విచారణ సందర్భంగా సమర్పించిన బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్‌ల ఆధారంగా యువతి పుట్టిన తేదీ 2008 జనవరి 1గా నమోదైందని కోర్టు గుర్తించింది. ఈ ఆధారాల ప్రకారం ఆమెను మేజర్‌గా భావించవచ్చని అభిప్రాయపడింది. బర్త్ సర్టిఫికెట్ నకిలీదని పోలీసులు వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చి ఫర్మాన్‌కు తాత్కాలిక ఊరట కల్పించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

ట్యాగ్లు
మోనాలిసాకేరళ హైకోర్టుట్రాన్సిట్ బెయిల్పోక్సో కేసు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?
సినిమాలు

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం
జనరల్

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..
సినిమాలు

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు
జనరల్

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!