
క్రీడలు
జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ డిసెంబర్ 19, 2025 న రిలీజ్ కానుంది. మంటలు కక్కుతూ ఎగురుతున్న ఇక్రాన్పై నావి యోధురాలు కనిపించిన కొత్త IMAX పోస్టర్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తోంది.
IMAX టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఈ గురువారం డిసెంబర్ 5 నుంచి ఓపెన్. ‘వే ఆఫ్ వాటర్’ రష్ దృష్ట్యా సీట్లు క్షణాల్లో ఫుల్ అవుతాయి.
త్వరగా బుక్ చేసుకోండి… పాండోరా మంటల్లో మునిగే మాయను మిస్ చేయకండి!



.jpeg&w=3840&q=75)
















.png&w=3840&q=75)

కామెంట్స్ (3)
Fire poster!
వావ్! కొత్త IMAX పోస్టర్ నిజంగా అద్భుతంగా ఉంది
James Cameron is ready to blow our minds again!