23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

Writer: Pooja 08:58 AM, 23 సెప్టెంబర్, 2026
జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

అగ్ర కథానాయకుడు మమ్ముట్టి భ్రమయుగం చిత్రంలో అద్భుత నటనకు నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందుకున్నారు. చందూ ఛాంపియన్‌ చిత్రానికి గానూ కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి మమ్ముట్టి ఉత్తమ నటుడి పురస్కారాన్ని పంచుకున్నారు.

ఈ గౌరవం ప్రతి కళాకారుడికి స్ఫూర్తినిస్తుందని మమ్ముట్టి అన్నారు. తన ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో అండగా నిలిచిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. పాత్ర కంటే కథకే తాను ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, తనకు లభించే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. జాతీయ పురస్కారం అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

ట్యాగ్లు
మమ్ముట్టిభ్రమయుగంజాతీయ చలనచిత్ర పురస్కారాలుఉత్తమ నటుడుకార్తిక్ ఆర్యన్భారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!
సినిమాలు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?
సినిమాలు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం
జనరల్

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!
సినిమాలు

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..
క్రీడలు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం
రాజకీయాలు

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!