28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

Writer: Nithish 09:48 AM, 28 ఆగస్టు, 2026
విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

మెగాస్టార్‌ చిరంజీవి, త్రిష జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులే ప్రధాన కారణంగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు రిలీజ్‌ డేట్‌పై చర్చ జరిగినప్పటికీ, పూర్తి స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తికాకపోవడంతో వాయిదాలు తప్పడం లేదు. తాజాగా దసరా బరిలో సినిమాను విడుదల చేయనున్నారనే ప్రచారం జరగగా.. ఇప్పుడు ఆ అవకాశం కూడా దాదాపు లేనట్టేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ కూడా దసరా రేసులోకి రావడం ఆసక్తిని పెంచింది.

‘విశ్వంభర’ దసరాకు రావడం లేదనే స్పష్టత తర్వాతే ‘రణబాలి’ విడుదలపై ప్రకటన వెలువడిందనే ప్రచారం వినిపిస్తోంది. దీంతో రజనీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌ 2’తో ఉండే పోటీ నుంచి ‘విశ్వంభర’ తప్పుకున్నట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అవసరమయ్యే సినిమా కావడంతో నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పూర్తి చేసిన తర్వాతే విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌కు భారీ షాక్‌?

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?

ఇరుముడి అరుదైన రికార్డు?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

ట్యాగ్లు
విశ్వంభరచిరంజీవిత్రిషవశిష్ఠటాలీవుడ్తెలుగు సినిమావిశ్వంభర విడుదలవీఎఫ్‌ఎక్స్‌రణబాలిజైలర్ 2
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
జనరల్

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!