5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

Chat జిపిటి తో అల్లు శిరీష్ ఫన్నీ చాటింగ్

Writer: Satish 09:48 PM, 25 డిసెంబర్, 2025
Chat జిపిటి తో అల్లు శిరీష్ ఫన్నీ చాటింగ్

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండే హీరో అల్లు శిరీష్‌ ఈసారి చాట్‌జిపిటితో చేసిన సరదా చాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. తెలుగులో సరదాగా, హాస్యంగా సాగిన ఈ చాట్‌ స్క్రీన్‌షాట్‌ను ఆయన షేర్‌ చేయడంతో నెట్టింట నవ్వుల పువ్వులు పూశాయి. “Me talking to @chatgptindia in Telugu” అంటూ క్యాప్షన్‌ జోడించడంతో ఫ్యాన్స్‌ మరింత ఎంజాయ్‌ చేశారు.

ఈ చాట్‌లో సినిమా, తత్వం, లైఫ్‌, ఫీలింగ్స్‌ వంటి విషయాలు సరదాగా ప్రస్తావించబడటంతో, ఇద్దరి మధ్య మంచి ఫన్‌ టోన్‌ కనిపించింది. ముఖ్యంగా సింపుల్‌ మాటలు, ఓవర్‌ బిల్డప్‌ లేకుండా జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది. అల్లు శిరీష్‌ చేసిన ఈ ఫన్నీ పోస్ట్‌కు ఫ్యాన్స్‌ కామెంట్ల రూపంలో నవ్వులు, ఎమోజీలతో స్పందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ట్యాగ్లు
Allu SirishChatGPTFunny ChatViral PostTollywood NewsCelebrity Trends
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!
జనరల్

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...
క్రీడలు

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!
జనరల్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!