
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రాండ్ న్యూ లెక్సస్ కారును ఆమెకు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మరియు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ చేసిన ఈ గిఫ్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవల తన భార్య స్నేహా రెడ్డికి కూడా అల్లు అర్జున్ ప్రత్యేక బహుమతితో సర్ప్రైజ్ చేశారు. వారి 15 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రేమను వ్యక్తపరుస్తూ అల్లు అర్జున్ ఇచ్చిన ఈ ఖరీదైన బహుమతులు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.






.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!