
టెక్నాలజీ

నటసింహం బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ సీక్వెల్ అఖండ 2 నుంచి ‘బ్లాస్టింగ్ రోర్’ అనే స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ వైబ్‌ను రెట్టింపు చేసింది. మరోసారి థియేటర్లలో బాలయ్య శక్తిని చూపించబోతున్న ఈ సినిమా 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!