21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామెడీ పాత్రలపై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తి

Writer: Shivani K 02:58 PM, 20 జులై, 2026
కామెడీ పాత్రలపై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తి

తమిళ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సరసన “సంబరాల ఏటిగట్టు” చిత్రంలో నటిస్తోంది. ఇటీవల “ఘట్టా కుస్తీ 2”తో విజయాన్ని అందుకున్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో తనకు కామెడీ సినిమాలు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రల్లో నటించాలని ఉందని వెల్లడించింది.

అయితే కామెడీ టైమింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆమె అంగీకరించింది. సోషల్ మీడియా విషయానికి వస్తే, అది తనకు పూర్తిగా సురక్షితంగా అనిపించదని, ఒకసారి తన ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయని తెలిపింది. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, తన పెంపుడు కుక్క పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా మాత్రమే అభిమానులతో సినిమాల అప్డేట్స్ పంచుకుంటుందని చెప్పింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

ట్యాగ్లు
ఐశ్వర్య లక్ష్మితమిళ హీరోయిన్తెలుగు సినిమాకామెడీ పాత్రలుసోషల్ మీడియాసినిమా వార్తలుసెలబ్రిటీ ఇంటర్వ్యూటాలీవుడ్వైరల్ న్యూస్వినోదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఎన్‌డీఏ ఎంపీల భేటీ...మోదీ దిశానిర్దేశం
జనరల్

నేడు ఎన్‌డీఏ ఎంపీల భేటీ...మోదీ దిశానిర్దేశం

సిక్కిం టన్నెల్‌లో విషాదం...ఏడుగురు కార్మికుల మృతి
జనరల్

సిక్కిం టన్నెల్‌లో విషాదం...ఏడుగురు కార్మికుల మృతి

విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?
సినిమాలు

విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?

నేపాల్ రూపాయిపై ఇక ఆ మ్యాప్ కనిపించదు
జనరల్

నేపాల్ రూపాయిపై ఇక ఆ మ్యాప్ కనిపించదు

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత
క్రీడలు

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం
క్రీడలు

జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!
జనరల్

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక