
సినిమాలు

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకానున్న నారి నారి నడుమ మురారి చిత్రానికి సంబంధించి ప్రేక్షకులకు శుభవార్త లభించింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను అదనపు టికెట్ ఛార్జీలు లేకుండా కేవలం ఎంఆర్పీ ధరకే ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 14 సాయంత్రం 5:49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రం పండుగ వాతావరణంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరుస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!