
న్యూస్
.jpg&w=3840&q=75)
నటి సమంత రూత్ ప్రభు ఈ ఉదయం ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా వివాహం చేసుకున్నారు. కేవలం 30 మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తూ మంచి సన్నిహితులయ్యారు. ఇద్దరూ కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్యతో 2021లో విడాకుల తర్వాత సమంత కొత్త జీవితం ప్రారంభించగా, సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో నిండిపోయింది.






















కామెంట్స్ (3)
Congrats to the newly married couple!
congratulations both of you
congratulations!