5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్లాస్టిక్ బాటిళ్లలో దాగిన ప్రమాదం: వైద్యులు చెబుతున్న నిజాలు

Writer: Bhargavi 02:48 PM, 6 డిసెంబర్, 2025
ప్లాస్టిక్ బాటిళ్లలో దాగిన ప్రమాదం: వైద్యులు చెబుతున్న నిజాలు

ప్లాస్టిక్ బాటిళ్లు మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువులే. ప్రయాణాల్లో తేలికగా తీసుకెళ్లడానికి చాలా మంది వీటినే ఎంచుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు సంవత్సరాలుగా ఈ బాటిళ్ల వాడకం శరీరానికి మంచిదికాదని చెబుతూ వస్తున్నారు. తాజా అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని మరింత బలంగా నిర్ధారించాయి.

పంజాబ్‌లోని మొహాలీ INST సంస్థ చేసిన పరిశోధనలో, సింగిల్-యూజ్ PET ప్లాస్టిక్ బాటిళ్ల నుండి వచ్చే నానోప్లాస్టిక్‌లు మన శరీరంలోకి వెళ్లి ముఖ్యమైన జీవ వ్యవస్థలను నేరుగా దెబ్బతీస్తాయని తేలింది. ఇవి గట్ బ్యాక్టీరియాపై ప్రభావం చూపించి, మంచి బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి. దీంతో శరీర రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది.

పరిశోధన ప్రకారం, నానోప్లాస్టిక్‌లు రక్తంలోకి చేరి ఎర్ర రక్తకణాలను దెబ్బతీయవచ్చు. DNA, కణాలపై ప్రభావం చూపి కణాలు అకాల మరణానికి గురికావచ్చు. ఈ పరిస్థితులు క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు, డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంది.

గమనిక: ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంతో సంబంధిత ఆరోగ్య సమస్యలు—కడుపు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, అసహజ నొప్పులు లేదా ఇతర అసౌకర్యాలు—కనిపిస్తే వెంటనే వైద్యును సంప్రదించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

ట్యాగ్లు
ప్లాస్టిక్ బాటిళ్లుఆరోగ్య ప్రమాదంనానో ప్లాస్టిక్‌లుగట్ బ్యాక్టీరియాఆరోగ్య నిపుణులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌
జనరల్

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!