4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ - డాక్టర్లు

Writer: Priya 09:43 AM, 3 ఫిబ్రవరి, 2026
ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ - డాక్టర్లు

చాలా మంది మలబద్ధకాన్ని పెద్ద సమస్యగా భావించరు. కానీ ప్రారంభ దశలో దీనిని నిర్లక్ష్యం చేస్తే, దీర్ఘకాలంలో ఫైల్స్‌ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకే కాదు అన్ని వయసుల వారిని ప్రభావితం చేయగల సమస్య. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ప్రారంభంలోనే దీనిని గుర్తించి సరిదిద్దకపోతే, సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.

అరుదుగా మలవిసర్జన జరగడం లేదా మలవిసర్జనకు ఎక్కువ సమయం పడటం మలబద్ధకానికి ముఖ్య లక్షణాలు. వారానికి మూడు సార్లు లేదా అంతకంటే తక్కువ మలవిసర్జన జరిగితే అది మలబద్ధకానికి సంకేతం. కొందరికి ప్రతిరోజూ మలవిసర్జన జరిగినా, అది సులభంగా జరగకపోతే లేదా మలం గట్టిగా, పొడిగా ఉంటే అది కూడా మలబద్ధకమే. కాఫీ తాగితేనే మలవిసర్జన చేయగలగడం, మలవిసర్జనకు ముందు తప్పనిసరిగా వేడినీరు తాగాల్సిన పరిస్థితి, మలవిసర్జన సమయంలో నొప్పి లేదా అసౌకర్యం కలగడం ఇవన్నీ మలబద్ధకం ఉన్నట్లు సూచించే లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రతిరోజూ మలవిసర్జన చేసిన తర్వాత కూడా ప్రేగుల్లో వ్యర్థాలు మిగిలిన భావన కలగడం, అజీర్ణం ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

సాధారణంగా మలవిసర్జన తర్వాత కడుపు తేలికగా, రిలాక్స్‌గా అనిపించాలి. కానీ మలబద్ధకం ఉన్నవారికి మలవిసర్జన అనంతరం కూడా కడుపు బరువుగా అనిపిస్తుంది. పూర్తిగా ఖాళీ అయిన భావన ఉండదు. ఈ తరహా లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో ఫైల్స్‌ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జిడ్డు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు లేదా అతిగా తిన్న తర్వాత గుండెల్లో మంట రావచ్చు. కానీ ఈ గుండెల్లో మంట తరచుగా రావడం, ముఖ్యంగా మలవిసర్జన తర్వాత కూడా కొనసాగితే, అది తీవ్ర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

ట్యాగ్లు
మలబద్ధకంఫైల్స్ వ్యాధిఅజీర్ణంకడుపు సమస్యలుమలవిసర్జనకడుపు బరువుకడుపు గ్యాస్జిడ్డు ఆహారంహెల్త్ టిప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!