4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసుపు అరటితో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు మంచివేనా?: డాక్టర్లు

Writer: Priya 10:48 AM, 17 ఏప్రిల్, 2026
పసుపు అరటితో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు మంచివేనా?: డాక్టర్లు

అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, తీపి తినాలనే కోరికను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. సాధారణంగా మనం పసుపు లేదా పచ్చి అరటిపండ్లను ఎక్కువగా తింటాము, కానీ ఎర్ర అరటిపండ్లు కూడా అధిక పోషక విలువలు కలిగినవని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో పండుతాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా వీటి సాగు ప్రారంభమవడంతో, క్రమంగా మార్కెట్లలో అందుబాటులోకి వస్తున్నాయి.

ఎర్ర అరటిపండ్లలో కెరోటినాయిడ్లు, విటమిన్ సి, ఆంథోసయనిన్‌ల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేసి దృష్టిని మెరుగుపరుస్తాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి, దీంతో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. పేగుల వాపును తగ్గించి జీర్ణ వ్యవస్థను బలపరచడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

ట్యాగ్లు
ఎర్ర అరటిపండ్లుఆరోగ్య ప్రయోజనాలుయాంటీఆక్సిడెంట్లువిటమిన్ సికంటి ఆరోగ్యంరక్తపోటు నియంత్రణజీర్ణక్రియ మెరుగుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!