5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షుగర్ పేషెంట్స్ చేయకూడని 5 పొరపాట్లు, క్లియర్ గా చెప్పిన డాక్టర్

Writer: Bhargavi 11:21 AM, 21 అక్టోబర్, 2025
షుగర్ పేషెంట్స్ చేయకూడని 5 పొరపాట్లు, క్లియర్ గా చెప్పిన డాక్టర్

షుగర్ సమస్య ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నవారు తెలియకుండా కొన్ని అలవాట్లతో బ్లడ్ షుగర్ పెంచేస్తారు. చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ దశలో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే బ్లడ్ షుగర్ మరింత పెరుగుతుంది, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

డాక్టర్ అఖిల జోషి డయాబెటిస్ ఉన్నవారు చేయకూడని 5 అలవాట్లు వివరించారు. వీటిని తెలుసుకోవడం వల్ల షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయం అవుతుంది.

డీహైడ్రేషన్

తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది, షుగర్ సరైన విధంగా ఫిల్టర్ అవ్వదు. డీహైడ్రేషన్ వల్ల మలబద్ధక సమస్య కూడా రావచ్చు.

తగినంత నీరు తాగితే, అదనపు షుగర్ యూరిన్ లేదా చెమట ద్వారా బయటకు వెళ్తుంది. డీహైడ్రేషన్ ఉంటే, షుగర్ రక్తంలోనే ఉంచబడుతుంది, ఫలితంగా బ్లడ్ షుగర్ పెరుగుతుంది.

అతిగా తినడం

కొంత మంది వారి ఆకలిని నియంత్రించలేక ఎక్కువ తింటారు. రైస్ లేదా ఏదైనా ఆహారం ఎక్కువ మోతాదులో తింటారు. ఆరోగ్యకరమైన ఆహారం అయినా మోతాదు మించితే షుగర్ పెరుగుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు అత్యధికంగా తినకూడదు. భోజనం తర్వాత బ్లడ్ షుగర్ ఎక్కువ పెరుగుతుంది. భోజనం తరువాత కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయడం ఫలితంగా షుగర్ పెరగకుండా సహాయపడుతుంది.

నిద్రలేమి

ప్రస్తుత జీవనశైలి కారణంగా సరైన నిద్ర కుదరడం కష్టంగా మారింది. చాలా మంది ఫోన్ వాడుతూ రాత్రి ఆలస్యంగా పడతారు లేదా ఉదయానికి బిజీ షెడ్యూల్ వల్ల నిద్రకు సమయం మిగలదు.

నిద్రలేమి వల్ల మెటాబాలిజం ప్రభావితమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, చర్మం మీద చకత్తులు, ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది, ఫలితంగా బ్లడ్ షుగర్ పెరుగుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 6 గంటల నిద్ర తీసుకోవాలి.

చెకప్స్ చేయించుకోకోవడం

శరీరంలో మార్పులు గమనించకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.

రెగ్యులర్ చెకప్స్ చేయించకపోవడం అనేక కాంప్లికేషన్స్ కు దారి తీస్తుంది. డయాబెటిస్ కేవలం బ్లడ్ షుగర్ మాత్రమే ప్రభావితం చేయదు, ఇతర అవయవాలు కూడా పాడవ్వచ్చు. సమస్యలు ముందే గుర్తించడానికి రెగ్యులర్ చెకప్స్ చాలా అవసరం.

మీల్స్ స్కిప్ చేయడం

షుగర్ తగ్గించడానికి కొన్ని మంది భోజనాలను మానేస్తారు.

ఇది ప్రమాదకరం. తర్వాత ఎక్కువగా తినడం జరుగుతుంది, ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ విడుదల అవుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు మీల్స్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు.

ముఖ్య సూచనలు
  • ఈ 5 అలవాట్లను తప్పించడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు.

  • ప్రీ-డయాబెటిస్ దశలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

  • డయాబెటిస్ వచ్చే తరువాత పూర్తిగా రివర్స్ చేయడం కష్టం, అందువల్ల ముందే అప్రమత్తంగా ఉండాలి.


గమనిక

ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా డైట్ లేదా జీవనశైలి మార్పులు చేయడానికి ముందే వైద్యుడిని సంప్రదించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

ట్యాగ్లు
డయాబెటిస్_నివారణషుగర్_కంట్రోల్ఆరోగ్యజీవనశైలిబ్లడ్_షుగర్_టిప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!