6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

Writer: Pooja 09:54 AM, 6 సెప్టెంబర్, 2026
మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మణిరత్నం మరోసారి ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘రోజా’ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను అందించిన ఆయన, ‘థగ్ లైఫ్’ తర్వాత తెరకెక్కిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన శైలిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించిన మణిరత్నం వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 7న సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మనిషి జీవితంలో నలుపు, తెలుపు మాత్రమే కాకుండా ఎన్నో రంగులు ఉంటాయనే భావనతో రూపొందించిన గ్లింప్స్ ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, అన్విక్ ముఖోపాధ్యాయ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ట్యాగ్లు
మణిరత్నంవిజయ్ సేతుపతిసాయిపల్లవిఏఆర్ రెహమాన్లైకా ప్రొడక్షన్స్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన
రాజకీయాలు

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం
సినిమాలు

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా
సినిమాలు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?
గాసిప్స్

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?
గాసిప్స్

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?