Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సినిమాల పై నందమూరి మోక్షజ్ఞ కి నో ఇంట్రెస్ట్?

03:42 AM, 29 డిసెంబర్, 2025
సినిమాల పై నందమూరి మోక్షజ్ఞ కి నో ఇంట్రెస్ట్?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ఇదే కోవలోకి వస్తారు. బాలకృష్ణ మాత్రం సీనియర్ హీరోగా తనదైన స్టైల్‌లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అనే విషయంపై చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో జనవరి 1 న మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అవి నిజం కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది.

వాస్తవానికి మోక్షజ్ఞకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా లేదని సమాచారం. బాలయ్య బాబు ఒత్తిడి వల్లే సినిమాలు చేస్తానని చెప్పినా, మోక్షజ్ఞ పూర్తి సుముఖత చూపడం లేదట. అందుకే బాలయ్య బాబు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞకు బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టం అని, ఆ రంగంలో మంచి స్కిల్స్ కూడా ఉన్నాయని తమ సన్నిహితులు సైతం చెబుతూ ఉంటారంట. అలాంటి పరిస్థితిలో సినిమాల వైపు బలవంతంగా తీసుకురావడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

బాలయ్య బాబుకు ఇండస్ట్రీలో తన నట వారసుడు ఉండాలనే కోరిక ఉన్నప్పటికీ, మోక్షజ్ఞ మాత్రం బిజినెస్ చేయాలనే నిర్ణయంపై ఉన్నాడు. ఆసక్తి లేకుండా సినిమాల్లోకి వచ్చినా అతను నిలదొక్కుకోలేడని, ఎక్కువగా ఒకటి లేదా రెండు సినిమాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చి తర్వాత ఫేడ్ అవ్వడం అవమానకరంగా మారే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు. అందుకే సినిమాలు చేయకుండా ఉండటమే మంచిదని బాలయ్యకు ఆయన సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట. ఈ విషయంలో బాలయ్య ఎలా స్పందిస్తారో, మోక్షజ్ఞ సినిమాలు ఉంటాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండు రోజుల తిరుపతి పర్యటనలో మంత్రి లోకేశ్

రెండు రోజుల తిరుపతి పర్యటనలో మంత్రి లోకేశ్

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైకమాండ్ పట్టు: స్థానిక బీజేపీ నేతలకు చెక్?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైకమాండ్ పట్టు: స్థానిక బీజేపీ నేతలకు చెక్?

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన

ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం

ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం

ఓట్లలో మోసం వెలుగులోకి

ఓట్లలో మోసం వెలుగులోకి

గ్యాస్ కొరతను తగ్గించేందుకు 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు చేసిన ప్రభుత్వం

గ్యాస్ కొరతను తగ్గించేందుకు 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు చేసిన ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

బీజేపీ తొలి సీఎం… చరిత్ర సృష్టించిన సామ్రాట్

బీజేపీ తొలి సీఎం… చరిత్ర సృష్టించిన సామ్రాట్

ట్యాగ్లు
మోక్షజ్ఞ టెజాబాలకృష్ణనట వారసులుటాలీవుడ్ వార్తలుసినీ చర్చలుతెలుగు సినిమాబాలయ్య బాబు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌  వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ!
రాజకీయాలు

రాహుల్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ!

అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు
సినిమాలు

అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!
న్యూస్

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ
న్యూస్

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక
న్యూస్

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక

బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ఉన్నత కమిటీ ఏర్పాటు
న్యూస్

బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ఉన్నత కమిటీ ఏర్పాటు

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు
టెక్నాలజీ

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

ఏపీలో భారీ లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ…
బిజినెస్

ఏపీలో భారీ లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ…

ఐపీఎల్‌లో మెరిసిన ప్రభ్ సిమ్రన్
క్రీడలు

ఐపీఎల్‌లో మెరిసిన ప్రభ్ సిమ్రన్

టీసీఎస్ నాసిక్ కేసు: తీవ్ర ఆరోపణలు… కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశాలు!
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేసు: తీవ్ర ఆరోపణలు… కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశాలు!

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...
రాజకీయాలు

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...

అసలు మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అసలు మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!