
జనరల్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. ముందుగా ఆగస్టు 21న విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో ఆ తేదీకి సినిమా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు ఆలస్యం అవుతున్నాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చింది. నాని అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!